Complaint against Flipkart
This case has been closed.
Tallapalli
Guntur · filed 13d ago
Type
Other
Place
Guntur
Published
26 October 2026
Complaint Details
Flipkart blocked my account. I didn't commit any fraud, but they blocked my account without my permission. నేను అక్టోబర్ మూడో తారీకు ఫ్లిప్కార్ట్ లో షూ ఆర్డర్ పెట్టాను అది వచ్చింది. నేను దాన్ని రిటర్న్ పెట్టాను. రిటర్న్ పికప్ తీసుకెళ్లకుండా నా అకౌంట్ బ్లాక్ చేశారు ఎందుకు అని అడుగుతుంటే వాళ్లు సమాధానం చెప్పట్లేదు. నా అకౌంట్ ఎందుకు బ్లాక్ చేశారు అని అడుగుతుంటే పైవాళ్ళకి చెప్పామండి మీ ప్రాబ్లం ఎస్కలేట్ చేసాము మీకు ప్రాబ్లం సాల్వ్ అవుద్ది అని చెప్పి అక్టోబర్ 19 తారీకు ఒక డేట్ ఇచ్చారు ఒక 25వ తారీకు డేట్ ఇచ్చారు అయినా కూడా నా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు ఇప్పుడేమో అక్టోబర్ 29వ తారీకు మీ ప్రాబ్లం సాల్వ్ వద్దని చెప్తున్నారు నాకైతే వాళ్ల మీద నమ్మకం లేదు. మీ ద్వారా నాకు ఫ్లిప్కార్ట్ అకౌంట్ నాకు వచ్చి నా దగ్గర ఉన్నట్టు పికప్ తీసుకెళ్ళి నా డబ్బులు నాకు వస్తాయి అని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు
No comments yet. Be the first to share your experience or advice.
This is a consumer-submitted allegation and has not been independently verified by Legal Connect India Service LLP. If you are the named business and wish to respond or request a review, contact helpdesk@legalconnect.help.
Withdrawal of pending legal suits
DMI · Jamshedpur
Item not deliver on time. Its 14 days delay and also not able to cancelled.
Flipkart · Pimpri-Chinchwad, PUNE
Maine galti se play store pe recharge kar fiya isliye mujhe refund chahiye
Play store · Weltur
Non-delivery and delay of Sofa ordered from Flipkart since 18th October 2026
Flipkart · Bhopal