Complaint against Meesho
This case has been closed.
BAIPILLI
Srikakulam · filed 16d ago
Type
Non-delivery / Non-receipt
Place
Mandasa
Published
22 October 2026
Complaint Details
October 2, 2026 న మేము ఎక్స్చేంజి పెట్టాము. మీషో డెలివరీ బాయ్ వచ్చి, మా దగ్గర ఆ ఐటమ్ ని కలెక్ట్ చేసుకున్నాడు. కానీ, మాకు ప్రతిగా చేరవలసిన ఐటమ్ ఇవ్వలేదు. కానీ, మీషో యాప్లో మాత్రం డెలివరీ అయినట్టు చూపింది. మేము కస్టమర్ కేర్ ని సంప్రదించాము. వారు మొదట్లో కంప్లైంట్ రిజిస్టర్ చేసాము. 4డేస్ లో సొల్యూషన్ అన్నారు. తీరా చూస్తే ఇప్పటి వరకూ నో రెస్పాన్స్! ఇవాళ కాల్ చేస్తే టైమ్ దాటిపోయింది అని చెబుతున్నారు.
No comments yet. Be the first to share your experience or advice.
This is a consumer-submitted allegation and has not been independently verified by Legal Connect India Service LLP. If you are the named business and wish to respond or request a review, contact helpdesk@legalconnect.help.
Free legal guides related to this complaint — the law, what you can claim, and the process.