Complaint against కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ
PILLI
Vijayawada · filed 2d ago
Type
Service Deficiency
Place
Vijayawada
Published
10 November 2026
Complaint Details
నేను ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది గత నాలుగు ఐదేళ్లగా హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటూ వస్తున్నాను బజాజ్ కంపెనీ వాళ్ల ద్వారా వాళ్ళు ఎవరీ ఇయర్ బజాజ్ నుంచి నువ్వు కాల్ చేసి మీ డేటా అయిపోతుంది అని చెప్పి రెవెన్యూ చేసుకునేవాళ్ళు ఈ సంవత్సరం. 2026 26 కి అయిపోవడం జరిగింది వాళ్లు కాల్ చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను ఎంతసేపటికి కాల్ రాపోయేసరికి నేను బజాజ్ కంపెనీ వాళ్ళ అప్రూవ్ చదివితే వాళ్ళు మాకు సంబంధం లేదని అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాలేదు దయచేసి నాకు ఇన్సూరెన్స్ మళ్ళీ నాకు రెవెన్యూ చేసి అదే హెల్త్ ఇన్సూరెన్స్ కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాను దయచేసి వాళ్ళని మా హెల్త్ ఇన్సూరెన్స్ మళ్లీ యధావిధిగా కొనసాగేటట్టుగా చూడండి సార్
No comments yet. Be the first to share your experience or advice.
This is a consumer-submitted allegation and has not been independently verified by Legal Connect India Service LLP. If you are the named business and wish to respond or request a review, contact helpdesk@legalconnect.help.
Free legal guides related to this complaint — the law, what you can claim, and the process.